IPL 2020: MS Dhoni’s Chennai Super Kings face Shreyas Iyer’s Delhi Capitals in Dubai Today
#IPL2020
#CSKvsDC
#ChennaiSuperKingsvsDelhiCapitals
#MSDhoni
#ShreyasIyer
#dcvscsk
#CSKvsDClivescore
#IPL2020TeamsPlayersList
#spinners
#DwayneBravo
#IPLMatchesPitchReport
#FantasyCricketTips
ఒక విజయం, ఒక ఓటమితో ఐపీఎల్ 2020 సీజన్‌ను మొదలుపెట్టిన చెన్నై సూపర్‌కింగ్స్ మరో ఆసక్తికర పోరుకు సిద్ధమైంది. మరికొద్ది గంటల్లో దుబాయ్ వేదికగా ప్రారంభమయ్యే లీగ్ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఎదుర్కోనుంది. అనుభవపూర్వకమైన ఆటగాళ్లతో సీఎస్‌కే.. యువ రక్తంతో ఉన్న ఢిల్లీ అమీతుమీ తేల్చుకోనున్నాయి.